Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Harikatha
హరి కధ
arikatha telugu,harikatha in telugu,harikatha in tamil,harikatha songs,harikatha in andhrapradesh,harikatha pitamaha,harikatha photos,harikatha vedios
  

    హరికధ యక్షగానం నుండి ఆవిర్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం.ఈ కళారూపానికి ఆధ్యుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.ఆ తరువాత ఎందరో ఈ కళారూపాన్ని అభివృద్ది చేసారు.హరి అనగా విష్ణుమూర్తి యొక్క కధని చేప్పే దానిని హరి కధాని అంటారు.ఈ కళారూపం ప్రారంభమైన తొలొ నాళ్ళలోహరి గురించి ఎక్కువగా గానం చేసేవారు కావున దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.కాలక్రమేణా ఈ హరికధల్లో కేవలం విష్ణు కధలనే కాక ఇతర దేవుళ్ళ కధలను కూడా గానం చెయ్యడం జరుగుతుంది.
    హరి కధలను ముఖ్యంగా గ్రామ సీమల్లో ఉత్సవాలు జరిగినపూడో లేక ఊరు ప్రజల్లో అద్యాత్మిక చింతనను పెంపొందించెందుకు వీటిని గానం చేసేవారు.దీనిని సామాన్య ప్రజలు హరికధా కాలక్షేపం అని కూడా అంటారు. కధకుడు చెప్పే మహా భారత,భాగవాది కధలను ప్రజలు ఎంతో ఏకాగ్రతతో వింటారు.కేవలం భక్తి కధలే కాక మద్య మద్యలో మంచి విషయాలను కూడా కధకుడు చెబుతాడు.
    హరి కధ చేప్పే కళాకారుడు పట్టు పంచె కాళ్ళకి గజ్జెలు ధరించి,నుదుటున నామం పెట్టుకుని,మెళ్ళో మాల,చేతిలో చిరతలుతో ఈ హరి కధని ఆలపిస్తాడు.కధకుడు చిరతలను లయ బద్దంగా ఆడిస్తూ కధని గానం చేస్తూంటే మృదంగం,వయోలిన్,హర్మొనియంలు అతనికి వాయిద్య సహకారాన్ని అందిస్తాయి.
    ఈ హరికధ ఇదివరకూ బాగా ప్రాచూర్యంలో ఉన్నా కాలక్రమేణా టీవి,సినిమాలు రావడంతో వీటికి ఆదరణ తగ్గింది.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]