Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
పిచ్చి కుంట్ల వారు
  

    ఊరూరా తిరుగుతూ వారి వారి నామ గోత్రాలను చేప్పేవారిని పిచ్చికుంట్లవారు అని అంటారు.వీరి గురించి ప్రాచీన కాలం నుండే అనేక గ్రంధాల్లో ప్రస్తావన ఉంది.వీరు గ్రామగ్రామాలు తిరుగుతూ వారి గోత్రనామాలు చెబుతూ వారిచ్చే పారితోషికంతో జీవన భృతిని కొనసాగిస్తుంటారు.వీరు శైవ మతస్తులు.శ్రీశైల మల్లిఖార్జునున్ని పూజిస్తారు.
    వీరు ఊరూర తిరుగుతూ గోత్రనామాలేకాక ఆయా ప్రాంతాలకు చెందిన వీర గాధలను కూడా చెబుతుంటారు.వీరు రాయలసీమ ప్రాంతంలో రెడ్ల గురించి చెబుతుండగా,కోస్తా ప్రాంతంలో పల్నాటి వీరగాధని చెబుతారు.పల్నాటి వీర గాధని చేప్పేటపుడు వీరు కుడిచేతిలో ఖడ్గం ఎడమ చేతిలో డాలు ధరించి ఉద్రేకపూర్వకంగా కధని చెబుతారు.కధ చెబుతుండగా పక్కన ఇద్దరు దానికి పంబజోడు వాయించగా మరొక వ్యక్తి తోలుతిత్తిని ఊదుతాడు.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]