Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Veedhi natakam
వీధి నాటకాలు
veedhi natakam, veedhi natakalu, Padya Natakam, veedhi natakam history in telugu, telugu drama, Veedhi Bhagavatham, Padya Natakam, gadya, hasya
  

    వీధి నాటకాలకు ఇదివరకూ పల్లెసిమల నుండి పట్టణాల వరకూ విశేషమైన ఆదరణ వుండేది.అయితే టివి,సినిమా మాద్యమాలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఈ రంగస్ధల నాటకాలకు ఆదరణ కరువయ్యింది.ఈ కళా రూపకంలో రంగస్ధల నటులు ఒక కధని లేదా ఒక ఘట్టాన్ని తీసుకుని రంగస్ధలం అనగా స్టేజిపై ప్రదర్శిస్తారు.ఈ ప్రదర్శనలో రంగస్ధలంపై ఉన్నటువంటి నటులు కధలోని ఘట్టానికి అనుగుణంగా సంభాషణలు పద్యాలు చెబుతారు.వీరికి వాయిద్య సహకారం కూడా ఉంటుంది. దీనిలో కళాకారుల పాత్రలు సందర్భానుసారంగా నాట్యం కూడా చేస్తారు.
రంగస్ధల కళాకారులు పాత్రలకు అనుగుణంగా వేషదారణ చేసుకుంటారు.ఎవరి పద్యాలను వారే సొంత గొంతుతో పాడుకుంటారు.ఈ నాటకాల్లో తొలుత కేవలం పురాణ గాధలనే ప్రదర్శించగా ఆ తరువాత కాలక్రమంలో సాంఘిక కధలను కూడా ఇతివృత్తంగా చేసుకుని నాటకాలను ప్రదర్శించేవారు.సత్య హరిశ్చంద్ర,శ్రీ కృష్ణతులాభారం వంటి నాటకాలు పురాణ నాటకాలకు ఉదాహారణలు కాగా చింతామణి వంటి నాటకాలు సాంఘికాలుగా ఉదాహరణగా చేప్పుకోవచ్చు.నాటాకాలను బేస్ చేసుకుని ప్రస్తుతం మనం చూస్తున్న సినిమాలు వచ్చాయి.పాతతరం సినిమా నటులందరూ ఒకప్పటి రంగస్ధల కళాకారులే.నాటకాలు వెయ్యడంలో సురభి కళాకరులది అందివేసిన చెయ్యి.అయితే ప్రస్తుతం నాటకాలకు ఆదరణ కరువయ్యింది.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]