Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Gangireddu melam
గంగిరెద్దు మేళం
angireddu aata, gangireddu dance, gangireddu bull, gangireddu aata history in telugu, gangireddu dance videos, gangireddu haridas, gangireddu melam
  

    తెలుగు వారికి గంగిరెద్దు మేళం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతీ గ్రామ సీమలో ఈ గంగిరెద్దు మేళాలు దర్శనమిస్తాయి.గంగిరెద్దుల వారు వీటితో చేయించే నృత్యాలు అబ్బురపరుస్తాయి.ముఖ్యంగా గంగిరెద్దును దానిని ఆడించు అతను చాతీమీద పెట్టుకుని ఆడించే విధానం అకట్టుకుంటుంది.గంగిరెద్దుల వారు గ్రామాల్లో ఇంటీంటికి తిరిగి గంగిరెద్దును ఆడిస్తూ తగిన పారితోషికం పొందుతారు.
    గంగిరెద్దుల వారికి గ్రామాల్లో ఎవరైన చనిపోయినపుడు గానీ ఏదైనా కార్యక్రమాలప్పుడుగానీ శుభం జరుగుతుందని రైతులు వారి ఆవుదూడలను దాని వెంట ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటారు.ఒక వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తుంటే మిగతా వారు డోలు సన్నాయిలు వాయిస్తుంటారు.వారి మేళతాళాలకు అనుగుణంగా గంగిరెద్దు నృత్యం చేస్తుంది.
    గంగిరెద్దులాట చాలా ప్రాచీనమైన కళ దీని గురించి పురాణ ఇతిహసాల్లో కూడా ప్రస్తావన ఉంది పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమశివున్ని వరం కోరుకుని తన గర్భంలో నివాసముంచుకోగా పార్వతిదేవి కోరికపై బ్రహ్మది దేవతలు గజాసురుని రాజ్యానికి మేళం వలే వచ్చి గంగిరెద్దుతో నృత్యం చేయించారని ఆనృత్యానికి పరమానందభరితుడైన గజాసురుడు ఏమి వరం కోరుకొమ్మని అడగగా బ్రహ్మాది దేవతలు పరమశివున్ని ఇవ్వమని అడిగారని పురాణాల్లో ఉంది

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]