Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Yakshaganam
యక్షగానం
yakshaganam,yakshaganam Songs,yakshaganam in telugu,yakshagana songs mp3,andhrapradesh,yakshagana videos,yakshagana charcters
  

   యక్షగానం అనేది తెలుగునాట అతి ప్రాచీనమైన కళల్లో ఒకటీ.ఈ కళను జక్కు కులం వారు ప్రదర్శించే వారని చరిత్రకారుల అభిప్రాయం.ఈ కళను తెలుగులో జక్కుపాట అని అంటుండగా సంస్కృతంలో యక్షగానమని అంటారు.యక్షగానం అనే పదాన్ని తొలుత శ్రీనాధ మహకవి తను రచించిన భిమేశ్వర పూరాణంలో ప్రస్తావించాడు.
ఆ తర్వాత ఈ కళ గురించి పాల్కుర్కి సోమనాధుడు తదితర కవులు తమ రచనల్లో పేర్కొన్నారు.జంగం కధ,హరి కధ మొదలైన కళా రూపాలకు యక్షగానం మూలముగా చెబుతారు.తొలుత ఈ కళా రూపకాన్ని ఒక కళాకారుడే అందరి పాత్రలను ప్రదర్శించగా ఆ తర్వత పరిమాణ క్రమంలో అన్ని పాత్రలకు వివిధ కళాకారులౌ ప్రదర్శించడం ఆరంభమయ్యింది.యక్షగానంలో పాటకు నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.ఈ కళారూపకంలో ఎక్కువగా పురాణ గాధలను వినిపిస్తారు.దీనిలో కధకుడు కధని వినిపిస్తుండగా వెనుక వాయిద్యం వినపడుతుంది.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]