Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Butaa bommalu
బుట్టబోమ్మలాట
butaa bommalu, butta bommalu history,how to maje butta bommalu, butta bommalu photos,images, bommalu, Butta Bomma, Kondapalli Bommalu, Dappu
  

   ఆంధ్రా ప్రాంతంలో ఏదైనా జాతర గానీ,సంబరాలు గానీ జరిగినపుడు బుట్టబొమ్మలు తప్పనిసరిగా దర్శనమిస్తాయి.బుట్టలు తయారు చేసే వెదురు బద్దలతో వీటిని తయారు చేస్తారు.కావున వీటికి ఆ పేరు వచ్చింది.అంతే కాక కిందకి వచ్చే సరికి వీటి ఆకారం బుట్టను పొలి ఉంటుంది.
చాలా ఎత్తుగా అకర్షీణీయంగ ఉండే ఈ బొమ్మలు లోపల డొల్లగా ఉంటుంది.ఈ బొమ్మల లోపల నృత్యకారుడు దూరి వీటిని డబ్బాల శబ్దానికి అనుగుణంగా లయ బద్దంగా ఆడించును.నృత్యకారుడికి చూచుటకు బొమ్మ మద్యభాగంలో చిన్న రంద్రాలు ఉండును.పెళ్ళి కుమారుడు,పెళ్ళి కూమార్తె,సీతాదేవి,శ్రీరాముడు,వినాయకుడు తదితర రూపాల్లో బొమ్మలు ఉంటాయి.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]