వరుస సంఖ్య |
లోకసభ నియోజకవర్గం పేరు |
శాసనసభ నియోజకవర్గాలు-294 (వాటి వరుస క్రమం) |
1 |
ఆదిలాబాదు |
1. సిర్పూర్, 5. ఆసిఫాబాద్ (ఎస్టీ), 6 ఖానాపూర్ (ఎస్టీ), 7. ఆదిలాబాదు, 8. బోథ్ (ఎస్టీ), 9. నిర్మల్, 10. ముథోల్. |
2 |
రామగుండం (ఎస్.సి.) |
2. చెన్నూరు (ఎస్.సి), 3. బెల్లంపల్లి (ఎస్.సి), 4. మంచిర్యాల, 22. ధర్మపురి (ఎస్.సి), 23. రామగుండం, 24. మంథని 25. పెద్దపల్లి. |
3 |
కరీంనగర్ (ఎస్.సి.) |
26. కరీంనగర్, 27. చొప్పదండి (ఎస్.సి), 28. వేములవాడ, 29. సిరిసిల్ల, 30. మానకొండూరు (ఎస్.సి.), 31. హుజురాబాదు, 32. హుస్నాబాద్. |
4 |
నిజామాబాదు |
11. ఆర్మూర్, 12. బోధన్, 17. నిజామాబాదు, 18. నిజామాబాదు గ్రామీణ, 19. బాల్కొండ, 20. మెట్‌పల్లి, 21. జగిత్యాల. |
5 |
జహీరాబాదు |
13. జుక్కల్ (ఎస్.సి.), 14. బాన్‌స్‌వాడ, 15. ఎల్లారెడ్డి, 16. కామారెడ్డి, 35. నారాయణ్‌ఖేడ్, 36. అందోల్ (ఎస్.సి.), 38. జహీరాబాద్ (ఎస్.సి.). |
6 |
మెదక్ |
33. సిద్దిపేట, 34. మెదక్, 37. నర్సాపూర్, 39. సంగారెడ్డి, 40. పటాన్‌చెర్వు, 41. తూప్రాన్, 42. గజ్వేల్. |
7 |
మల్కజ్‌గిరి |
43. మేడ్చల్, 44. మల్కాజ్‌గిరి, 45, కుత్బుల్లాపూర్, 46. కూకట్‌పల్లి, 47. ఉప్పల్, 49. ఎల్బీనగర్, 71. సికింద్రాబాద్ కంటోన్మెంట్. |
8 |
సికింద్రాబాదు |
57. ముషీరాబాద్, 59. అంబర్‌పేట్, 60. హిమాయత్‌నగర్, 61. బంజారా-జూబిలీహిల్స్, 62. యూసుఫ్‌గూడ, 63. నాంపల్లి, 70. సికింద్రాబాదు (ఎస్.సి.) |
9 |
హైదరాబాదు |
58. మలక్‌పేట, 64. కార్వాన్, 65. గోషామహల్, 66. చార్మినార్, 67. చాంద్రాయణగుట్ట, 68. ఫలక్‌నుమా, 69. బహదూర్‌పూరా. |
10 |
చేవెళ్ళ |
50 మహేశ్వరం, 51 రాజేంద్రనగర్, 52 శేరిలింగంపల్లి, 53 చేవెళ్ళ, 54 పరిగి, 55 వికారాబాదు, 56 తాండూరు |
11 |
మహబూబ్ నగర్ |
72 కొడంగల్, 73 నారాయణపేట, 74 మహబూబ్ నగర్, 75 జడ్చర్ల, 76 దేవరకద్ర, 77 మక్తల్, 84 షాద్‌నగర్ |
12 |
నాగర్‌కర్నూలు |
78 వనపర్తి, 79 గద్వాల, 80 ఆలంపూర్, 81 నాగర్‌కర్నూలు, 82 అచ్చంపేట, 83 కల్వకుర్తి,85 కొల్లాపూర్ |
13 |
నల్గొండ |
48. ఇబ్రహీంపట్నం, 86 దేవరకొండ, 87 నాగార్జునసాగర్, 88 మిర్యాలగూడ, 89 హుజుర్‌నగర్, 92 నల్గొండ, |
14 |
భువనగిరి |
90. కోదాడ, 91. సూర్యాపేట, 94. భువనగిరి, 95. నకిరేకల్, (ఎస్.సి.), 96. తుంగతుర్తి, (ఎస్.సి.), 97. అలేరు, 98. జనగామ.93 మునుగోడు |
15 |
వరంగల్ (ఎస్.సి.) |
99. స్టేషన్ ఘనపూర్ (ఎస్.సి.), 100. పాలకుర్తి, 104. పరకాల, 105. వరంగల్ తూర్పు, 106. వరంగల్ పశ్చిమ, 107. హనుమకొండ (ఎస్.సి.), 108. భూపాలపల్లి. |
16 |
మహబూబాబాద్ |
101. డోర్నకల్ (ఎస్.టి.), 102. మహబూబాబాద్ (ఎస్.టి.), 103. నర్సంపేట (ఎస్.టి.), 109. ములుగు, 110. పినపాక (ఎస్.టి.), 111. ఎల్లందు (ఎస్.టి.), 119. భద్రాచలం (ఎస్.టి.). |
17 |
ఖమ్మం |
112. ఖమ్మం, 113. పాలేరు, 114. మధిర (ఎస్.సి.), 115. వైరా, 116. సత్తుపల్లి (ఎస్.సి.), 117. కొత్తగూడెం (ఎస్.టి.) 118. అశ్వరావుపేట (ఎస్.టి.). |
18 |
అరుకు (ఎస్.టి.) |
130. కురుపాం (ఎస్.టి.), 131. పార్వతీపురం (ఎస్.సి.), 132. సాలూరు (ఎస్.టి.), 146. మాడుగుల, 147. అరకు లోయ (ఎస్.టి.), 148. పాడేరు (ఎస్.టి.) మరియు
172. రంపచోడవరం (ఎస్.టి.). |
19 |
శ్రీకాకుళం |
120. ఇచ్ఛాపురం, 121. పలాస, 122. టెక్కలి, 123. పాతపట్నం, 124. శ్రీకాకుళం, 125. ఆముదాలవలస మరియు 127. నరసన్నపేట. |
20 |
విజయనగరం |
126. ఎచ్చెర్ల, 128. రాజాం (ఎస్.సి.), 129. పాలకొండ (ఎస్.టి.), 133. బొబ్బిలి, 134. చీపురుపల్లి, 136. భోగాపురం 137. విజయనగరం. |
21 |
విశాఖపట్టణం |
135. గజపతినగరం, 138. శృంగవరపుకోట, 139. భీమిలి, 140. తూర్పు విశాఖపట్నం, 141. దక్షిణ విశాఖపట్నం, 142. ఉత్తర విశాఖపట్నం, 143. పశ్చిమ విశాఖపట్నం. |
22 |
అనకాపల్లి |
144. గాజువాక, 145. చోడవరం, 149. అనకాపల్లి, 150. పెందుర్తి, 151. ఎలమంచిలి, 152. పయకరావుపేట (ఎస్.సి.), 153. నర్సీపట్నం. |
23 |
కాకినాడ |
154. తుని, 155. ప్రత్తిపాడు, 156. పిఠాపురం, 157. కాకినాడ గ్రామీణ, 158. పెద్దాపురం, 160. కాకినాడ సిటీ, 171. జగ్గంపేట. |
|