Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Budabukkala vallu
బుడబుక్కల వాడు
budabukkala vallu, budabukkala history in telugu, janapada kalalu ,Budabukkala Community, andhrapradesh janapadha kalalu,telugu casts, janapadalu
  

   పల్లె సీమల్లో తెల్లారుపొద్దున్నే "అంబపలుకు జగదంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు" అంటూ ఢమరుకం మోగించుకుంటూ వచ్చే ప్రతీ ఇంటికి వచ్చి జరగబోయే సంగతులన్నీ చేప్పే వానిని బుడబుక్కలు వాడు అని అంటారు.ఈ కళ అతి ప్రాచినమైన కళ దీని గురించి పురాణ ఇతి హాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది.
    త్రేతాయుగంలో శ్రీరాముడు,సీతాదేవి వనవాసం చెయుచున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రావణాసురుడు బుడబుక్కలు వాని వేషం ధరించి సీతాదేవిని ఎత్తుకుపోయాడని ఉంది.బుడబుక్కలువాని గురించి ఒక కధ కూడా ప్రచారంలో ఉంది.అదేమిటంటే త్రెతాయుగంలో ఈశ్వరుడు డంభికాసురుడు అనే రాక్షసుడిని సమ్హరించి వాని వెన్నుముకని బుడబుక్కగుల్లగా అమర్చి వాని నరములను తాళ్ళుగా చేసి చర్మాన్నీ మూతలుగా చేసి,వాని మెదడును మైనంగా ఉపయోగించి ఢమరుకంగా చేసి దాన్ని వాయిస్తూ అయోధ్యని పరిపాలిస్తున్న దశదమహరాజు వద్దకి వచ్చి నీకు నలుగురు పిల్లలు పుడతారని చెప్పాడట.
    బుడబుక్కల వాద్యాన్ని ఉడుక్క,పలుడక్క,డుక్క,డబ్ డక్క అని పిలుస్తారు.బుడబుక్కలు వాడు తెల్లటి పంచెని ధరించి నల్లకోటుతో పాటు ఎర్రటి తలపాగా కట్టుకుని నడుముకు గంట కట్టుకుని ఢమరుకం వాయిస్తూ ఇళ్ళదగ్గరికి వస్తారు.వీరు జోస్యము చెప్పినదానికి భిక్షై స్వీకరిస్తారు.కాలక్రమేణ ఈ బుడబుక్కల వారు కనుమరుగవుతున్నారు.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]