SPECIAL
SPECIAL
 
Chekka bajana
చెక్క భజన
chekka bajana telugu, chekka bajana history, chekka bajana instruments, janapada kalalu in telugu, Chekka bajana songs, Chekka bajana photos,images
  

    ప్రాచిన జానపదకళా రూపాల్లో చెక్క భజన కూడా ఒకటి.ఈ చెక్క భజన బృందం కూడా కోలాటం వేసే సభ్యులు వలే లయ బద్దంగా పాటలు పాడుతూ వృత్తాకారంలో తిరుగుతారు.అయితే ఈ బృందం సభ్యులు చేతిలో చెక్కతో చేసిన చిరుతలు ధరిస్తారు.ఈ బృందానికి ఒక గురువు ఉండి మద్యలో నుంచుని పాటలు పాడుతుంటే బృందం సభ్యులు చిరతలు వాయిస్తూ వృత్తాకారంలో తిరుగుతూ గురువు పాడిన చరణాన్ని అందుకుని పాడతారు.వీరికి తబలా,ప్లూటు వాయిధ్య సహకారం ఉంటుంది.ఈ చక్కభజన బృందంలో 16నుండి 20మంది సభ్యులు వరకూ ఉంటారు.
పూర్వం రోజుల్లో చెక్కభజన బృందాలు లేని గ్రామాలు ఉండేవి కాదు.అంతగా గ్రామసీమల్లో ఈ కళకి ఆదరణ ఉండేది.ముఖ్యంగా రామ మందిరాలు దగ్గర పొలం పనులు ముగించుకువచ్చిన వారు బృందంగా చేరి రామనామ స్మరణ చేస్తూ ఈ చెక్కభజన చేసేవారు.రాను రానూ టీవీ,సినిమా ప్రభావం వల్ల గ్రామాల్లో ఈ కళకి ఆదరణ తగ్గింది.

Page 1
జానపద కళలు
Untitled Document
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
Untitled Document
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]