Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Telugu vibhaktulu

విభక్తులు


ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి -

ప్రత్యయములు

విభక్తి

డు, ము, వు, లు
ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్
తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై
చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి
పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
షష్ఠీ విభక్తి
అందున్, నన్
సప్తమీ విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
సంబోధనా ప్రథమా విభక్తి
Page 1

తెలుగు వ్యాకరణం

తెలుసుకోవలసిన విషయాలు