Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Krishna jinka
కృష్ణజింక
krishna jinka,Ap Sybloles,krishna jinka Photos,krishna jinka Images,andhrapradesh state animale krishna jinka photos,krishna jinka videos
      పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములు కలిగి వివిధ వర్ణపు మచ్చలు కలిగి అందంగా కనిపించే జంతువు కృష్ణజింక.దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా గుర్తించింది.దీని శాస్త్రియనామం ఏంటిలోప్ సెర్వికాప్రా.ఇది ఎక్కువగా భారతదెశంలొని పచ్చికబయళ్ళు,విశాలమైదానాలు,చిట్టి అడువుల్లో నివసిస్తాయి.
    ఇవి ఎక్కువగా గుంపులు గుంపులుగా సంచరిస్తాయి.ఒకో గుంపుకు ఇంచు మించు 18నుండి20 వరకూ జింకలు ఉంటాయి.ఈ జింకలు శాకాహరులు ఎక్కువగా పచ్చగడ్డి,పండ్లు మొదలైనవి ఆహరంగా తీసుకుంటాయి.కృష్ణజింకలు వేగంగా కూడా పరిగెత్త గలవు.వీటిలో మగజింకలకు చర్మం మీద మచ్చలతో కొమ్ములు ఉంటే ఆడజింకలకు కొమ్ములు లేకుండా లేత గోధుమ రంగులో ఉంటాయి.వీటి గురించి మన హిందూ పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది.చంద్రుడు వాహనంగా కృష్ణ జింకను వాడేవారట.
    అయితే ప్రస్తుతం అంతరించి పోతున్న జంతువుల జాబితాలో ఇది కూడా వచ్చి చేరింది.దీని మాంసం,చర్మం కొసం వేటాడటంతో వీటిమనుగడకు ముప్పు ఏర్పడింది.వన్యప్రాణి సమ్రక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడటం చట్టరిత్యా నేరం.
Page 1
మన రాష్ట్ర చిహ్నాలు
   తెలుగు మాతెలుగు తల్లికి మల్లెపూదండ
   కృష్ణజింక
వేపచెట్టు
   కూచిపూడి నృత్యం కలువ పువ్వు
   కబడ్డీ పాలపిట్ట
   డాల్ఫిన్ పూర్ణకుంభం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]