Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Kabaddi
కబడ్డీ (చెడుగుడు)
Kabaddi,Kabaddi,Kabaddi game,chedugudu,how to play Kabaddi game,Kabaddi history,andhrapradesh state game Kabaddi
      
ఇంచు మించు భారతదేశంలో ప్రతి గ్రామిణసీమలో కనిపించే క్రీడ కబడ్డీ.దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార క్రీడగా గుర్తించింది.ఈ ఆట తమిళనాడు రాష్ట్రంలో పుట్టింది.కబడ్డీ క్రీడను మన రాష్ట్రంలోనే కాక పంజాబ్ రాష్ట్రం కూడా అధికార క్రీడగా గుర్తించింది.
కబడ్డీ ఆట ఆడేవిధానం -
రెండు జట్టులు తలపడే ఈ ఆటలో ఒకో జట్టుకు సంభందించిన వివరాలు -
ప్రతీ జట్టులో ఆటగాళ్ళ సంఖ్య -7
రిజర్వు ఆటగాళ్ళు -5
ఆట నిర్ణిత సమయం -40 నిమిషాలు
విరామ సమయం - 5 నిమిషాలు
కోర్టు కొలతలు - 12.5 మీ,10 మీ ఆడే విధానం -
ఇవతలి జట్టులోని ఆటగాడు అవతలి జట్టులోకి కబడ్డీ కబడ్డీ అంటూ గుక్క తిప్పుకోకుండా కూత కూస్తూ జట్టు సభ్యులను అంటుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో అవతలి జట్టులోకి ఆటగాళ్ళు ఈ ఆటగాన్ని మధ్యలో ఉన్న బిద్దె దాటకుండా నిర్ణిత సమయంలో పట్టుకుని నిలువరించగలిగితె ఆ సభ్యుడు అవుట్ అయినట్టు లెక్క ఒకవేళ ఆసభ్యుడు బిద్దె దాటెసి తన జట్టులోకి ప్రవేశించగలిగితే ఎంత మంది అయితే అతన్ని పట్టుకున్నారో వారందరూ అవుట్ అయినట్టు లెక్క.బిద్దె దాటకుండా అ సభ్యుడు గుక్క గనుక ఆపుచేస్తే కూడా అవుట్ అయినట్టె లెక్క చివరకు నిర్ణిత సమయంలో ఎజట్టుకు అయితే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో ఆజట్టు గెలిచినట్టు లెక్క.
Page 1
మన రాష్ట్ర చిహ్నాలు
   తెలుగు మాతెలుగు తల్లికి మల్లెపూదండ
   కృష్ణజింక
వేపచెట్టు
   కూచిపూడి నృత్యం కలువ పువ్వు
   కబడ్డీ పాలపిట్ట
   డాల్ఫిన్ పూర్ణకుంభం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]