Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Poet Srinathudu
శ్రీనాధుడు
Srinathudu telugu poet,telugu poet srinatha history in telugu, srinatha kavi history in telugu,srinathudu poet, Sreenaadhudu, srinatha kavi sarvabhowma
     కవిత్రయం తరువాత వారితో సమకాలికుడు అయిన కవి శ్రీనాధుడు.ఇతడు 13వ శతాబ్దకాలంలోనివాడు.శ్రీనాధుడు తన 14వ ఎటనే ముత్తురాజు కధ అనే పద్య కావ్యమ్ను రచించి అందరి మన్ననలు పోందాడు.ఆతరువాత కోండవీటి రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డి వద్ద విద్యాదికారిగా భాద్యతలను నిర్వర్తించాడు.రెడ్డిరాజులు అంతరించడంతో పల్నాడు వళ్ళి పల్నాటి వీరచరిత్ర అనే ద్విపదకావ్యం రచించాడు.
శ్రీనాధుడు చాటువులు చెప్పడంలో ఘనసాటి. రాజాశ్రయం కోసం తన దగ్గరి బందువు అయిన బెండపూడి అన్నమంత్రి ద్వారా దాక్షారామ ప్రాంతంలోని రెడ్డిరాజుల కోలువులో స్ధానం సంపాదించాడు.తనకు చేసిన సాయానికి ప్రతికగా అన్నమంత్రికి శివపురాణమును అంకితమిచ్చాడు.
హరవిలాసము,భీమేశ్వర పురాణము,కాశిఖండము,క్రీడాభీరామం,శివరాత్రి మహత్స్యం వంటి పెక్కు గ్రంధాలను రచించాడు.డిండిమ భట్టుతో వాదించి కవిసార్వభౌమ అనే బిరుదును పోందాడు.
Page 1
మన కవులు
   నన్నయ తిక్కన
   ఎఱ్ఱన శ్రీనాధుడు
   బమ్మెర పోతన
అల్లసాని పెద్దన
   తెనాలి రామకృష్ణుడు పింగళి సూరన
   మాదయ్యగారి మల్లన రామరాజ భూషణుడు
   యోగి వేమన అయ్యలరాజు రామభద్రుడు
   పాల్కురికి సోమనాథుడు   
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]