Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Poet Pothana
బమ్మెర పోతన
Pothana , pothana telugu Poet, pothana bhagavatam telugu, pothana poems, pothana history in telugu, pothana photos,images, pothana
     తనకవితా ప్రతిభతో ఆంధ్ర ప్రజలను మంత్రముగ్దులను చేసిన కవి పోతనామాత్యుడు.పోతన 15వ శతాబ్ద పూర్వభాగమ్నందు వరంగల్లు జిల్లాలోని బమ్మెర అను గ్రామంలో లక్కమాంబ,కేసవ అను దంపతులకు జన్మించాడు.
శ్రీరామచంద్రుని ఆనతి మేరకు వ్యాసుడు సంస్కృతంలో రచించిన భాగవతాన్ని ఆంధ్రమహభాగవతము అను పేర తెనిగించాడు.పోతన పద్యాలు పండిత,పామర తారతమ్యం లేకుండా ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సజీవపాత్ర చీత్రణ,అద్భుత కధాకదన శిల్పం,భక్తి భావనలు లోకోత్తర భావుకత శక్తి వంటి కవితా లక్షణాలు ఆంధ్రసాహిత్యంలో పోతనను చీరంజీవిని చేసాయి.పోతనకు సహజపాండిత్యుడు అను బిరుదము కలదు.పోతన భాగవతమే కాక వీరభద్రవిజయము,భోగినిదండకము,నారాయణశతకము అనే రచనలు చేసాడు. ఈయన రచించిన భోగినిదండకాన్ని సింగభూపాలునికి అంకితమిచ్చాడు. పేదరికంలో ఉన్నా ఎనాడు చేయిజాపని అభిమాన వంతుడు.
Page 1
మన కవులు
   నన్నయ తిక్కన
   ఎఱ్ఱన శ్రీనాధుడు
   బమ్మెర పోతన
అల్లసాని పెద్దన
   తెనాలి రామకృష్ణుడు పింగళి సూరన
   మాదయ్యగారి మల్లన రామరాజ భూషణుడు
   యోగి వేమన అయ్యలరాజు రామభద్రుడు
   పాల్కురికి సోమనాథుడు   
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]