Dosa avakai recipe

దోసకాయ ఆవకాయ

కావలసిన పదార్ధాలు -
దోసకాయలు - 2
కారం,ఉప్పు - 2 టీస్పూన్స్
ఆవపిండి - అరటీస్పూన్
మెంతిపిండి - అరటీస్పూన్
పసుపు - చిటికెడు
తయారుచేయు విధానం -ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి తోక్కలు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకొవాలి. ఆ తరువాత కారం,ఉప్పు,ఆవపిండీ,మెంతిపిండి,పసుపు,నూనె అన్నీ కలిపి ఈ ముక్కలను అటుఇటూ కదుపుతూ పట్టించాలి.ఇష్టమైతే తాలింపు కూడా పెట్టుకొవచ్చు.ఈ పచ్చడిని జాడిలో రెండు రొజులపాటు ఉంచి ఆతర్వాత తింటే ముక్క చక్కగా ఊరి చాలా రుచిగా ఉంటుంది.
Page 1
 
Untitled Document

పచ్చళ్లు